Earth Quake | లడఖ్‌లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు
Earth Quake | కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) లోని లేహ్ (Leh) లో గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం (Earthquake) సంభవించింది. ముందుగా గురువారం ఉదయం ఆరు గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు (Ricter Scale) పై 5.5 గా నమోదైంది.
Earth Quake : కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) లోని లేహ్ (Leh) లో గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం (Earthquake) సంభవించింది. ముందుగా గురువారం ఉదయం ఆరు గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు (Ricter Scale) పై 5.5 గా నమోదైంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో మళ్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
లడఖ్ ఇప్పటికే తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగా ఉన్నది. ఉదయం 9.54 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.3 గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (NCS) వివరించింది. ఈ భూకంపంవల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

