పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారా మిలటరీ
రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి తెలిప�
ఎన్నికల పండుగకు తెర లేసింది. సార్వత్రిక సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శనివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 13న తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుపనున్నట్లు ప్రకటించింది.
బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలోని శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓటు అనే ఆంగ్ల అక్షరాల ఆకృతిలో విద్�
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించా రు. మంగళవారం సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి ఎన్నికల ప్రధాన
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటరు నమోదుకు మరో అవకాశం ఉన్నదని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డిప్యూటీ డీఈఓ భాసర్‌రావు తెలిపారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో ఓటు హక్కు నమోదు తొలుత మందకొడిగా సాగి
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు ఆన్లైన్ సర్వర్స్ సహకరించడం లేదు. పోర్టల్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. ఎప్పుడు తెరుచుకోదో తెలియక పట్టభద్రులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఓటు నమోదు ప్రక్రియ భద్రాద
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచ
ప్రత్యేక ఓటరు నమో దుకు విశేష స్పందన వచ్చిందని వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి తెలిపారు. మండల కేంద్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు ప్రక్రియను ఆదివారం ఆమె పరిశీలించారు.
ఓటరు నమోదులో భాగంగా జిల్లాలో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌కు విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3,369 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు.
తప్పులులేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, సవరణలపై బీఎల్వోలకు పలు సూచనలు చేశారు.