జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద ఉన్న పోలింగ్ బూత్ నెంబర్ 222లో కలెక్టర్ రవినాయక్ ఓటర్లతో సమానంగా క్యూలైన్లో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ రవినాయక్
ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఓటు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్కాలనీలోని పద్మాలయ హైస్కూల్లో ఏర్పాటు చేస�
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో మొదటి ఓటు నమోదు అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రతి పోలింగ
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును సిద్దిపేట రూరల్ మండలం చింతమడక ఉపయోగించుకున్నారు.
జడ్చర్ల నియోజకవర్గం లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో దాదాపు 81.18 శాతం పోలింగ్ నమోదైం ది. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 2,20,244 మం ది ఓటర్లు ఉన్నారు. అందులో 1,10,783 మంది పురుషులు, 1,09,456 మంది మహిళ ఓటర్లు, ఐద�
దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం జరిగిన అంసెబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు కొన్ని నిమిషాల పాటు మోరిం చినా అధి కారులు సరిచేయడంతో సాయంత్రం వరకు ఓటింగ్ ప్రశాంతంగా సాగా�
పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గురువారం ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల తర్వాత సైతం కొన్ని పోలింగ్ కేంద్రాలలో కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 119 పోలింగ్ కేంద్రంలో మంత్రి నిరంజన్రెడ్డి, సతీమణి వాసంతి ఓటు హక్కును వినియోగిం�
అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా సజావు గా సాగింది. ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ముఖ్యం
జాతరకు వెళ్లినట్లుగా ఉదయం నుంచే జనం వరుసబెట్టి పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. దేశాలు, నగరాలు, పట్టణాలకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, చదువుల నిమిత్తం వెళ్లిన వారు సైతం తమ తమ స్వగ్రామాలకు వచ్చి ఓటు హక్కును విని�
ఖమ్మం నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారభంభమైన సాయంత్రం వరకు కొనసాగింది. కొన్నిచోట్ల క్యూలైన్లో ఓటు వేసేందుకు ఓటర్లకు అవకాశం