జిల్లాలో వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళ్లాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని, లేకుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్‌లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థినులతో గురువారం ఆమె ముచ్చటించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ, యువకులతోపాటు చిరునామా, ఫొటోలాంటి
అర్హులైన వారందరూ ఈ నెల 30న ఓటు హక్కు వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. శనివారం (ట్విట్టర్) ఎక్స్‌లో ఓటు హక్కు వినియోగంపై స్పందిస్తూ.. పట్టణాల�
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కమిషన్ వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నది. వందశాతం ఓట్ల నమోదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. 12-డి ఫారం ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు ప�
ఎన్నికల నిర్వహణలో ఓటరుకు బలంగా నిలుస్తున్నాయి సాయుధ బలగాలు. ఓటరు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే సమయంలో అవాంతరాలు, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా, ఓటు వేసే సమయంలో ఆ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినా ఈ స�
మెదక్ జిల్లాలో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని మెతుకు సీమ సత్తా చాటాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు క�
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మాడల్ కోడ్ ఆఫ్ కాండక్�
వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా, ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేట జిల్లా పరిషత్ ఉన్న
రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎ
ఎన్నికల విధుల్లో పాల్గొనే వివిధ శాఖల సిబ్బంది తమ ఓటుహక్కును వినియో గించుకునేందుకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని సమయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం అభ్యర్థి గె�
పాలేరు నియోజకవర్గంలో యువత ఓట్లే కీలం కానున్నాయి. జిల్లాలోనే అత్యధిక మంది యువతీ యువకులు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గంగా పాలేరు నిలిచింది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం.. పాలేరు నియోజకవర్గంలోని ఓటర్లలో యువ ఓటర్లే
ఓటరు నమోదులో భాగంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ)లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోని అర్హులైన పౌరులందరికీ ఓటుహక్కు కల్పించే పనిల�
వయోజనులు విధిగా ఓటు హక్కునమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. �
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు ఎలా వేయాలి అనే విషయంపై అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చే