100 శాతం ఓటింగే లక్ష్యం
జిల్లాలో వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళ్లాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధ్దతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- అర్హులంతా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
- అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 24: జిల్లాలో వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళ్లాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధ్దతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నవంబర్ 30న ఓటర్లు తమకు కేటాయించిన పోలిం గ్ కేంద్రాల్లోకి వెళ్లి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

