మరో రెండు బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వుబ్యాంక్ షాకిచ్చింది. అక్రమ రుణ పద్దతుల కారణంగా స్టార్ ఫిన్సర్వ్ ఇండియాతోపాటు మరో సంస్థ పాలీటెక్స్ ఇండియా లైసెన్స్లను రద్దు చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. మలేషియా, సింగపూర్సహా నాలుగు ఆసియా దేశాలు కలిసి వేగవంతమైన రిటైల్ పేమెంట్స్ కోసం ఓ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
వ్యక్తిగత రుణాల విభాగంలో విద్యా రుణాల్లోనే ఎక్కువగా ఎగవేతలున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ తాజా నివేదికలో వెల్లడించింది. గృహ రుణాల్లో డిఫాల్టర్లు తక్కువగా ఉన్నట్టు చెప్పింది.
‘మావాడు అమెరికా డాలర్లు పంపిస్తున్నాడు..’ అని భారత్లో ఉన్న ఓ తండ్రి గొప్పలు చెప్పుకోవడం మామూలే! ‘మా అమ్మాయి యూరోలు పంపిస్తుంటే.. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను’ అని ఆ పిల్ల తండ్రి భవిష్యత్తుకు బాటలు పరుస
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 21తో ముగిసిన వారానికి 816 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 653.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
RBI Governor | దేశ జీడీపీ వృద్ధిరేటును అధిక వడ్డీరేట్లు అడ్డుకోబోవని ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ నొక్కిచెప్పారు. మంగళవారం ఇక్కడ బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పా�
Forex Reserves | ఈ నెల 14తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
సంక్షోభాన్ని ముందే పసిగట్టి, దాన్ని అడ్డుకోవడానికి కృషి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ క్రమంలోనే అన్సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ చర్యలు తీసుకో�
డిపాజిట్లపై వడ్డీరేట్లు పతాకస్థాయికి చేరుకున్నాయని, స్వల్పకాలంలో ఈ రేట్లు తగ్గే అవకాశం ఉన్నదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. అలాగే రిజర్వు బ్యాంక్ కూడా వడ్డీరేట్లను కూడా ప్రస్తుత ఆర్
RBI | భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైన అదనపు నిధులు లేదా రుణాలు మంజూరు చేసే విభాగంలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తున్నది.
వరుసగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరినా.. ఈ ఐదేండ్లు మాత్రం అంత ఈజీ కాదని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ అంటున్నది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ రాకపోవడంతో మిత్రప�