UPI Payments | యూపీఐ పేమెంట్స్ లో వరుసగా మూడు నెలలో రూ.20 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. 2023తో పోలిస్తే గత నెలలో యూపీఐ లావాదేవీలు 35 శాతం వృద్ధి చెంది రూ.20.64 లక్షల కోట్ల పేమెంట్స్ నమోదయ్యాయి.
RBI - Web Series | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ). ఐదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తేవాలని ప్లాన్ చేసింది. సుమారు మూడు గంటల పాటు సాగే ఈ వెబ్ సిరీస్’లో ప్రతి ఎపిసోడ్ 25-30 నిమిషాల నిడివితో వస్తోంది.
Forex Reserves | ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు నాలుగు బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 670.86 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థ, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు లైన్ క్లియరవుతున్నది. బ్యాంక్‌ను చేజిక్కించుకొనేందుకు వీలున్న మదుపరులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి కావాల్సిన భద్రతాపరమైన అనుమతులు వచ్చేశాయి.
బ్యాంకుల వద్ద నగదు చెల్లింపు సేవలను రిజర్వు బ్యాంక్ మరింత కఠినతరం చేసింది. ఇకపై బ్యాంకులు తమ వద్ద ఖాతాలేని వారికి ఇస్తున్న నగదు విషయంలో ఆ వ్యక్తుల రికార్డులను భద్రపరుచాలని సెంట్రల్ బ్యాంక్ సూచించిం�
రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది. రూ.1,000 కోట్ల విలువైన మూడు బాండ్లను ఆర్బీఐ వద్ద వేలానికి పెట్టింది. 13 ఏండ్లు, 16 ఏండ్లు, 18 ఏండ్ల క�
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల 12తో ముగిసిన వారానికి కొత్తగా 9.699 బిలియన్ డాలర్లు పెరగడంతో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 666.854 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
రాష్ర్టానికి మరో రూ.2000 కోట్ల అప్పు తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 31 వేల కోట్లకు చేరింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్పై తమ మాస్టర్ డైరెక్షన్స్‌ను సవరించింది. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటించే ముందు సదరు ఖాతాదారుడు లేదా రుణగ్రహీత చేప్పేది బ్యాంక�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021 నవంబర్‌లో పరిచయం చేసిన పథకమే రిటైల్ డైరెక్ట్ స్కీం. నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకు వ్యక్తులు/రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇదో వన్-స్టాప్ స�