Forex Reserves | ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserves) 6.477 బిలియన్ డాలర్లు పతనమై 675.653 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు కొండలా పెరిగిపోతుంటే, అభివృద్ధి మాత్రం ఆవగింజంత అయినా కనిపించడం లేదు. గత ఏడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టిన నాటి నుంచి మంగళవారం వరకు అంటే 341 రోజుల్లో రేవంత్రెడ్డి ప్రభ�
Forex Reserves | వరుసగా ఐదో వారం భారత్ ఫారెక్స్ రిజర్వు (Forex Reserve) నిల్వలు పతనం అయ్యాయి. నవంబర్ ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.7 బిలియన్ డాలర్లు తగ్గి 682.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
దేశంలోని ఫారెక్స్ రిజర్వులు అంతకంతకూ కరిగిపోతున్నాయి. అక్టోబర్ 25తో ముగిసిన వారంలోనూ మరో 3.4 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో దాదాపు గత నెల రోజుల్లో చోటుచేసుకున్న వరుస పతనాల్లో విదేశీ మారకపు నిల్వ
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్(జేపీఎస్ఎల్) భారీ ఊరట లభించింది. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగ్రేటర్ లైసెన్స్ను రిజర్వుబ్యాంక్ నుంచి పొందింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద మరో రూ.1,500 కోట్ల అప్పుగా తీసుకుంటున్నది. ఈ రుణాన్ని ఆర్బీఐ ఈ నెల 29న విడుదల చేయనున్నది. గత సెప్టెంబర్లో మూడు దఫాలుగా రూ.4,500 కోట్ల రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్టోబర్ ఒకటో
Forex Reserves | ఈ నెల 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పడిపోయి 688.26 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను తరలించుకుపోవడం, అన్ని రంగాల్లో షేర్లు కుదేలవడంతో సూచీలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. అంతర్జాతీయ ఆ�
ప్రస్తుత పండుగ సీజన్లో ఊపందుకున్న కొనుగోళ్లు, పెరిగిన వ్యాపారాలతో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ నెల (అక్టోబర్)కుగాను సోమవారం విడుదల చేసిన బులెటిన్లో రిజర్
‘క్రికెట్లో వికెట్కీపర్లు, ఫుట్బాల్లో గోల్కీపర్లు ఎలాగో సెంట్రల్ బ్యాంకులూ అంతే. వారు సాధించే విజయాలను ఎవరూ గుర్తించరు. కానీ వైఫల్యాలను మాత్రం ఎత్తిచూపుతారంతా’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా