Forex Reserve | భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserve) పెరిగాయి. నవంబర్ 29వ తేదీతో ముగిసిన వారానికి 1.51 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 658.09 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Repo Rate | వడ్డీ రేట్ల (Repo Rate) విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది.
UPI | యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5వేలకు పెంచడంతో పాటు ప్రతి రూ.1000 వరకు గరిష్ఠంగా చెల్లింపు చేసుకునేందుకు అవకా�
బంగారంపై రుణాలు తీసుకునేవారి సంఖ్య భారీగా పెరిగారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు, అత్యవసర అవసరాలకోసం బంగారమే పరమావధిగా కనిపిస్తున్నది. సామాన్యుడి నుంచి సంపన్నవర్గాల వరకు బంగారం ఉంటేచాలు బ్యాంకులు,
Gold Loan | అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలు సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం బంగారం రుణాలను వడ్డీతో కలిపి అసలు కలిపి చెల్లించాల్సిందే. దాంత
గోల్డ్ లోన్లకూ త్వరలో ఈఎంఐలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా తదితర రుణాలకే నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) సౌకర్యం ఉన్నది.
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వార్త ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. అతడి జెర్సీ నంబర్ 7తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రత్యేక నాణేన్ని విడుదల చేయనుందనే వార్తలు తె�
Forex Reserves | ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserves) 6.477 బిలియన్ డాలర్లు పతనమై 675.653 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు కొండలా పెరిగిపోతుంటే, అభివృద్ధి మాత్రం ఆవగింజంత అయినా కనిపించడం లేదు. గత ఏడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టిన నాటి నుంచి మంగళవారం వరకు అంటే 341 రోజుల్లో రేవంత్రెడ్డి ప్రభ�
Forex Reserves | వరుసగా ఐదో వారం భారత్ ఫారెక్స్ రిజర్వు (Forex Reserve) నిల్వలు పతనం అయ్యాయి. నవంబర్ ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.7 బిలియన్ డాలర్లు తగ్గి 682.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.