Forex Reserve | 1.51 బిలియన్ డాలర్లు పెరిగి ఫారెక్స్ రిజర్వు నిల్వలు..!
Forex Reserve | భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserve) పెరిగాయి. నవంబర్ 29వ తేదీతో ముగిసిన వారానికి 1.51 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 658.09 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Forex Reserve | భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserve) పెరిగాయి. నవంబర్ 29వ తేదీతో ముగిసిన వారానికి 1.51 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 658.09 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 22తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 656.58 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 2.06 బిలియన్ డాలర్లు పుంజుకుని 568.85 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గోల్డ్ రిజర్వ్ నిల్వలు మాత్రం 595 మిలియన్ డాలర్లు పతనమై 66.97 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 22 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 18 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రిజర్వు నిధులు 22 మిలియన్ డాలర్లు పెరిగి 4.25 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

