Home
Foriegn Currency Assets
Foriegn Currency Assets
-
"Forex Reserve | ఏడు నెలల కనిష్టానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు.. ఎందుకంటే..?!"
2 years agoForex Reserve | ఈ నెల 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 644.391 బిలియన్ డాలర్లతో ఏడు నెలల దిగువకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది."Forex Reserves | ఆరు నెలల కనిష్టానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు..!"
2 years agoForex Reserves | ఈ నెల 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దాదాపు రెండు బిలియన్ డాలర్లు పతనమై 652.87 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది."Forex Reserve | 654.85 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వ్ నిల్వల పతనం..!"
2 years agoForex Reserves | ఈ నెల ఆరో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 3.235 బిలియన్ డాలర్లు తగ్గి 654.857 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది."Forex Reserve | 1.51 బిలియన్ డాలర్లు పెరిగి ఫారెక్స్ రిజర్వు నిల్వలు..!"
2 years agoForex Reserve | భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserve) పెరిగాయి. నవంబర్ 29వ తేదీతో ముగిసిన వారానికి 1.51 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 658.09 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది."Forex Reserves | రెండు నెలల్లో 48 బిలియన్ డాలర్లు ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఆవిరి..!"
2 years agoForex Reserves | గత రెండు నెలల్లో ఫారెక్స్ రిజర్వు (Forex Reserves) 48 బిలియన్ డాలర్లు తగ్గుముఖం పట్టాయని ఆర్బీఐ తెలిపింది."Forex Reserves | 17.7 బిలియన్ డాలర్లు పతనం.. 657.89 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!"
2 years agoForex Reserves | ఈ నెల 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 17.7 బిలియన్ డాలర్లు పతనమై 657.89 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది."Forex Reserves | 6.477 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ రిజర్వ్ నిల్వల కిట్టి.. !"
2 years agoForex Reserves | ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserves) 6.477 బిలియన్ డాలర్లు పతనమై 675.653 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది."Forex Reserves | వరుసగా ఐదో వారం ఫారెక్స్ రిజర్వ్ నిల్వల పతనం.. 682 బిలియన్ డాలర్లకు పరిమితం..!"
2 years agoForex Reserves | వరుసగా ఐదో వారం భారత్ ఫారెక్స్ రిజర్వు (Forex Reserve) నిల్వలు పతనం అయ్యాయి. నవంబర్ ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.7 బిలియన్ డాలర్లు తగ్గి 682.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


