GDP Growth | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే తగ్గి 7.1 శాతానికి పరిమితం అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 7.8 శాతం వద్ద నిలిచింది.
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు తిరిగి పెరిగాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.546 బిలియన్ డాలర్లు పెరిగి 674.664 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు గుడ్‌బై చెప్పనుందా?.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటి జారీని ఇక నిలిపివేయనుందా?.. ఈ ప్రశ్నలకు అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది
కరెంట్ బిల్లులు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించారు. ఈ రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావడం, ఇవి భారత్ బిల్ పేలో చేరకపోవడంతో ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి జూలై 1 నుంచి ఫోన్‌పే, �
ప్రజల నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ చట్టవిరుద్ధంగా డిపాజిట్లను సేకరించిందని హైకోర్టులో ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. తమ సంస్థపై 2008లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన వ్యాజ్యాన్ని కొట్టి�
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ-పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ (ఎన్బీఎఫ్సీ-పీ2పీ రుణ వేదికలు)ల్లో పారదర్శకతను పెంచడం కోసం ఆర్బీఐ శుక్రవారం నిబంధనల్ని కఠినతరం చేసింది.
Forex Reserve | ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్లను పెంచింది. అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట�
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ జూన్‌లో 5 నెలల కనిష్టాన్ని తాకుతూ 4.2 శాతంగానే ఉన్నది. జనవరి తర్వాత ఇప్పుడే ఆ స్థాయి గణాంకాలు నమోదయ్యాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
డిపాజిట్‌దారులను ఆకట్టుకునేలా బ్యాంకులు ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలు అందుబాటులోకి తీసుకురావలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు.
రిజర్వు బ్యాంకు వద్ద రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మరో రూ.3000 కోట్లు అప్పు తీసుకోనున్నది. ఈ నెల 6వ తేదీనే రూ.3000 కోట్ల రుణం తీసుకున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. మరోసారి ఈ నెల 13న మళ్లీ రూ.3000 కోట్ల అప్పు తీసుకొనేందుకు చర్య�
Fixed Deposit | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానకమిటీ అనంతరం రెపోరేటు యథాతధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. రేపో రేటు 6.5శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్బీఐ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకపో�