రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది. రూ.1,000 కోట్ల విలువైన మూడు బాండ్లను ఆర్బీఐ వద్ద వేలానికి పెట్టింది. 13 ఏండ్లు, 16 ఏండ్లు, 18 ఏండ్ల క�
Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల 12తో ముగిసిన వారానికి కొత్తగా 9.699 బిలియన్ డాలర్లు పెరగడంతో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 666.854 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
రాష్ర్టానికి మరో రూ.2000 కోట్ల అప్పు తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 31 వేల కోట్లకు చేరింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్పై తమ మాస్టర్ డైరెక్షన్స్ను సవరించింది. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటించే ముందు సదరు ఖాతాదారుడు లేదా రుణగ్రహీత చేప్పేది బ్యాంక�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021 నవంబర్లో పరిచయం చేసిన పథకమే రిటైల్ డైరెక్ట్ స్కీం. నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకు వ్యక్తులు/రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇదో వన్-స్టాప్ స�
మరో రెండు బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వుబ్యాంక్ షాకిచ్చింది. అక్రమ రుణ పద్దతుల కారణంగా స్టార్ ఫిన్సర్వ్ ఇండియాతోపాటు మరో సంస్థ పాలీటెక్స్ ఇండియా లైసెన్స్లను రద్దు చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. మలేషియా, సింగపూర్సహా నాలుగు ఆసియా దేశాలు కలిసి వేగవంతమైన రిటైల్ పేమెంట్స్ కోసం ఓ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
వ్యక్తిగత రుణాల విభాగంలో విద్యా రుణాల్లోనే ఎక్కువగా ఎగవేతలున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ తాజా నివేదికలో వెల్లడించింది. గృహ రుణాల్లో డిఫాల్టర్లు తక్కువగా ఉన్నట్టు చెప్పింది.
‘మావాడు అమెరికా డాలర్లు పంపిస్తున్నాడు..’ అని భారత్లో ఉన్న ఓ తండ్రి గొప్పలు చెప్పుకోవడం మామూలే! ‘మా అమ్మాయి యూరోలు పంపిస్తుంటే.. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను’ అని ఆ పిల్ల తండ్రి భవిష్యత్తుకు బాటలు పరుస