ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).. ఇవాళ మానిటరీ పాలసీ రిపోర్టును రిలీజ్ చేసింది. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. అధిక ఆహార ధరల నేపథ్యంలో.. 9వ సారి కూడా పాలసీ రేట్లను యధాతథంగా కొనసాగించారు. గత ఏడాది ఏప్రిల్లో చివరిసారి వడ్డీ రేట్లను పెంచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ పెరుగుదల కనిపించలేదు. ఈ సారి కూడా రెపో రేటును 6.5 శాతం ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్లు ఇవాళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణం అంశంలో ఎంపీసీ అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2 శాతం ఉంటుందని ఆర్బీఐ పేర్కొన్నది.
मौद्रिक नीति वक्तव्य, 2024-25 मौद्रिक नीति समिति (एमपीसी) का संकल्प 6 से 8 अगस्त 2024
Monetary Policy Statement, 2024-25 Resolution of the Monetary Policy Committee (MPC) August 6 to 8, 2024 @DasShaktikanta #RBItoday #RBIgovernor #monetarypolicyhttps://t.co/dsO9C3uYMJ— ReserveBankOfIndia (@RBI) August 8, 2024