Ice tsunami | శీతాకాలం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ మంచు కారణంగా కొన్ని చోట్ల అవలాంఛ్లు ఏర్పడుతుండగా.. మరికొన్ని చోట్ల మంచు సునామీలు (Ice tsunami) సంభవిస్తున్నాయి. తాజాగా చైనా (China)లో మంచు సునామీ వచ్చింది. జిన్జియాంగ్ (Xinjiang) ప్రాంతంలో గడ్డ కట్టిన ఓ నదిలో ‘మంచు సునామీ’ అలలు ఏర్పడ్డాయి. చెట్లపై ఉన్న మంచు సైతం ఒక్కసారిగా కిందకు పడింది. మంచు సునామీని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన భయంకర వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
“Ice tsunami” in Xinjiang, China yesterday…. pic.twitter.com/WIeU9ZwRvc
— Volcaholic 🌋 (@volcaholic1) January 6, 2026
Also Read..
Donald Trump: 50 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం అమ్మనున్న వెనిజులా: డోనాల్డ్ ట్రంప్
Donald Trump | నా డ్యాన్స్ మెలానియాకు ఇష్టం లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Donald Trump | ఆ 5 దేశాలపై ట్రంప్ కన్ను.. వెనెజువెలా తర్వాత వాటిపైనే దృష్టి