Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు.
Ice tsunami | శీతాకాలం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ మంచు కారణంగా కొన్ని చోట్ల అవలాంఛ్లు ఏర్పడుతుండగా.. మరికొన్ని చోట్ల మంచు సునామీలు (Ice tsunami) సంభవిస్తున్నాయి
Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia) అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి.
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
గుల్మార్గ్ అంటే పూలదారి అని అర్థం. ఇప్పుడు మాత్రం ఈ ప్రాంతంలోని దారులన్నీ.. మంచుతో నిండి ఉంటాయి. ఇండ్ల పైకప్పులు, ఆరుబయట, ఆపిల్ తోట అంతటా మంచు ముసురుకుంటుంది!
Snow | భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు (Snow) కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి.
భూమిపై మంచు కొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని, త్వరలో అవి మాయం కాబోతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఏటా 27.3 వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయి, మహా సముద్రాల్లోకి చేరుతున్నదని తెలిపింది.
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నుంచి తిరిగి వస్తున్న యూరోపియన్లు భారీ మంచు, వర్షం వల్ల ఆదివారం అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీలలో అనేక ప్రధాన విమానాశ్రయాలు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ల�
Snow | వరుస హిమపాతాల కారణంగా జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో తీవ్రంగా మంచు పేరుకుపోయింది. దాంతో రాహదారులు మూసుకుపోయి ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. మొత్తం 120 మంది ప్రయాణికులు మంచులో చిక్కుకోవ�
Heavy snow fall | అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాలను ఈ సీజన్లోనే పెద్దదిగా భావిస్తున్న అతి శక్తివంతమైన మంచు తుఫాన్ ముంచెత్తింది. ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో కరెంటు లేక వేలాది మంది అంధకారంలో మగ్గిపోయారు.
Gulmarg | ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Gulmarg)లో మంచు మాయమవడంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత (National Conference leader) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆందోళన వ్యక్తం చేశారు.
కరీం‘నగరం’పై దట్టంగా పొగమంచు కురుస్తున్న సమయంలో ప్రజలు బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. తెలతెలవారుతున్న వేళ మంచు తెరలను చీల్చుకుంటూ పనుల్లో నిమగ్నమవుతున్నారు.