Snow | మంచులో చిక్కుకున్న 120 మంది ప్రయాణికులు.. ప్రత్యేక హెలిక్యాప్టర్లలో తరలింపు
Snow | వరుస హిమపాతాల కారణంగా జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో తీవ్రంగా మంచు పేరుకుపోయింది. దాంతో రాహదారులు మూసుకుపోయి ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. మొత్తం 120 మంది ప్రయాణికులు మంచులో చిక్కుకోవడంతో వారిని తరలించడం కోసం బందిపొర జిల్లా అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు.
Snow : వరుస హిమపాతాల కారణంగా జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో తీవ్రంగా మంచు పేరుకుపోయింది. దాంతో రాహదారులు మూసుకుపోయి ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. మొత్తం 120 మంది ప్రయాణికులు మంచులో చిక్కుకోవడంతో వారిని తరలించడం కోసం బందిపొర జిల్లా అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు.
బందిపొర పట్టణం నుంచి కంజల్వాన్ ఏరియాకు 60 మందిని, కంజల్వాన్ ఏరియా నుంచి బందిపొరకు మరో 60 మందిని తరలించినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. మంచులో చిక్కుకున్న ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | J&K: The District Administration Bandipora arranged special air sorties for 120 stranded passengers from snow Bound Kanzalwan area of the Gurez sector in north Kashmiri’s Bandipora district.
Giving details, an official informed that 60 passengers were airlifted from… pic.twitter.com/0ymAbAZJuu
— ANI (@ANI) March 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

