సునీత కేజ్రీవాల్‌కు ఆప్ ప్రచార బాధ్యతలు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ తీసుకున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ తీసుకున్నారు. కేజ్రీవాల్ జైలులో ఉన్నందున ఆయన తరపున ప్రజల్లోకి వెళ్లాలని సునీత నిర్ణయించారు. శనివారం ఆమె తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానంలో రోడ్‌షో నిర్వహించారు.
ఢిల్లీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న పంజాబ్, గుజరాత్, హర్యానాల్లో పార్టీ అభ్యర్థుల తరపున సునీత రోడ్‌షోలు నిర్వహిస్తారని ఢిల్లీ మంత్రి ఆతిశి తెలిపారు. మరోవైపు ఎన్నికల కోసం ఆప్ ప్రధాన కార్యాలయంలో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం ‘జైల్ కా జవాబ్ వోట్ సే’ నినాదంతో ఆప్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

