Snow | భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు (Snow) కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Gulmarg) పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది (Snow blanket). రోడ్లు, ఇళ్లను మంచు కప్పేసింది. స్కీయింగ్ సిటీ ఎటు చూసిన శ్వేత వర్ణం సంతరించుకుని పర్యాటకులను ఆహ్వానిస్తోంది. స్థానికులు, పర్యాటకులు శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ దట్టంగా మంచు పడుతోంది. పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో మంచుతో కప్పుకుపోయిన సింథాన్ ప్రాంతం
ఉత్తరాఖండ్‌లోని సిక్కు ప్రార్థనా స్థలం హేమకుండ్ సాహిబ్ గురుద్వారా వద్ద మంచు దృష్యాలు
జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లో స్నో షవర్
జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గల పహల్గామ్ ప్రాంతంలో మంచు అందాలు
In pics – Season’s first snowfall turns October into January. The maximum temperature settled below normal across the Union Territory with Srinagar recording a day temperature of 12.5 degree Celsius (13.0 degree Celsius below normal).#Srinagar #Kashmir #snow #Gulmarg #snowfall pic.twitter.com/Xr6CxhysRZ
— Umar Ganie (@UmarGanie1) October 6, 2025
Latest visuals from Kongdori Gulmarg ,it’s snowing since morning .❄️#Gulmarg #snowfall #Gulmargsnowfall pic.twitter.com/6sqOnrZiTf
— Farhat Naik (@Farhat_naik_) October 6, 2025
J&K | Gulmarg transforms into a pristine white wonderland following a fresh spell of snowfall. Captivating visuals emerge from Kongdori, highlighting the region’s enchanting winter charm. ❄️#gulmarg #Kashmir #KashmirValley #Snowfall pic.twitter.com/LeXCeICGMN
— Himalayan_PRF (@Himalayanprf) October 6, 2025
Tourists enjoyed the season’s first snowfall at Kongdori in Gulmarg on Monday.#Gulmarg #Kashmir #Snowfall #IncredibleIndia #GulmargSnowfall #TheStatesman
📸 ~ IANS pic.twitter.com/FiOcXZVgAM
— The Statesman (@TheStatesmanLtd) October 6, 2025
Season’s First snowfall starts in #Gulmarg #Kashmir pic.twitter.com/2GVa5TybhB
— S.K. (@saroshkafeel3) October 6, 2025
Also Read..
Karur Stampede | కరూర్ బాధిత కుటుంబాలతో వీడియో కాల్లో మాట్లాడిన విజయ్
Annamalai | రాజ్యసభ సీటు కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు.. కమల్ హాసన్‌పై అన్నామలై ఫైర్
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. శిల్పా శెట్టిని 4 గంటలపాటు విచారించిన పోలీసులు