కేటీఆర్ ఎక్స్ పోస్టులో తప్పేమున్నది?.. రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి
లిక్కర్ అక్రమ కేసు కారణంగా బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతిన్నదని కేటీఆర్ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో తప్పేమున్నదని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. కవిత ఉదయం మాట్లాడిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): లిక్కర్ అక్రమ కేసు కారణంగా బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతిన్నదని కేటీఆర్ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో తప్పేమున్నదని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. కవిత ఉదయం మాట్లాడిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని పేర్కొన్నారు. కేటీఆర్‌పై కవిత చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు. ఆమె మాట్లాడాల్సింది, నిందించాల్సింది తనపై తప్పుడు కేసు పెట్టిన బీజేపీ గురించి, దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ గురించి అని హితవు చెప్పారు.
కవిత బీజేపీ, కాంగ్రెస్‌ను పక్కనబెట్టి బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం హాస్యాస్పదమని అన్నారు. ఆమె వైఖరి చూస్తుంటే కేసుల పాల్జేసిన, దుష్ప్రచారం చేసిన వారి పంచన చేరినట్టు అర్థమవుతున్నదని వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితకు మొదటి నుంచి అండగా ఉన్నది బీఆర్ఎస్ మాత్రమేనని, ఈ విషయం తెలంగాణ సమాజానికి తెలుసని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- X post
- Y Satheesh Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

