Snowy Hills | మంచు కొండలు కరిగిపోతున్నాయ్.. త్వరలో అవి మాయం కాబోతున్నాయ్!
భూమిపై మంచు కొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని, త్వరలో అవి మాయం కాబోతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఏటా 27.3 వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయి, మహా సముద్రాల్లోకి చేరుతున్నదని తెలిపింది.
- ఏటా 27.3 వేల కోట్ల టన్నుల మంచు కరిగి, మహా సముద్రాల్లోకి
Snowy Hills | న్యూఢిల్లీ: భూమిపై మంచు కొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని, త్వరలో అవి మాయం కాబోతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఏటా 27.3 వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయి, మహా సముద్రాల్లోకి చేరుతున్నదని తెలిపింది.
ప్రపంచంలోని మంచు కొండల విస్తృతి సగటున 5 శాతం తగ్గిపోయిందని, మధ్య యూరోపులో ఇప్పటికే దాదాపు 40 శాతం తగ్గిపోయిందని వెల్లడించింది. మంచు కొండలు కరుగుతుండటం వల్ల 2000వ సంవత్సరం నుంచి సముద్ర మట్టం 0.7 అంగుళాలు పెరిగిందని, మహా సముద్రాల్లో నీరు పెరగడానికి కారణమవుతున్న వాటిలో ఇది రెండోదని తెలిపింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

