కరీం‘నగరం’పై దట్టంగా పొగమంచు కురుస్తున్న సమయంలో ప్రజలు బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. తెలతెలవారుతున్న వేళ మంచు తెరలను చీల్చుకుంటూ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టిన పెర్మాఫ్రాస్ట్ కరిగి అక్కడి జీవరాశుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఈ మంచుగడ్డలు కరగడంతో విషపూరితమైన బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలోకి విడుదలవుతున�
మంగళవారం ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో భారీగా మంచు పేరుకుపోయింది. రెండు, మూడు రోజుల నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మంచు వల్ల ఆలయం చుట్టూ ఉన్న కొండలు శ్వేత వర్ణం�
అంటార్కిటిక్ సముద్ర మంచు(ఐస్) కవచం క్రమంగా తగ్గిపోతున్నది. తాజా నమోదు ప్రకారం.. అంటార్కిటిక్పై మంచు విస్తీర్ణం గత ఏడాది కనిష్ఠ స్థాయి రికార్డును కూడా బద్దలు కొట్టింది.
మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమై పోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంత
America | అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడంతో క్రిస్మస్ పండుగ పూట 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. భారీ మంచు తుఫాను కారణంగా అక్కడ రోడ్లన్నీ మంచు దారుల్ని త
అమెరికాలోని న్యూయార్క్‌పై మంచుదుప్పటి కప్పుకొన్నది. ‘లేక్ ఎఫెక్ట్' తుఫాను పశ్చిమ న్యూయార్క్ రాష్ర్టాన్ని వణికిస్తున్నది. మూడురోజులనుంచి నిరంతరాయంగా హిమపాతం కురుస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన 17 ఏండ్ల బాలుడు వెంకటేశ్ సైకిల్‌పై కశ్మీర్ వరకు సాహసయాత్ర చేశాడు. లఢక్‌కు చేరుకొని టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను రెపరెపలాడించాడు.