మంచు కరిగి.. జీవానికి సవాలు విసిరి!
ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టిన పెర్మాఫ్రాస్ట్ కరిగి అక్కడి జీవరాశుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఈ మంచుగడ్డలు కరగడంతో విషపూరితమైన బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. తద్వారా అక్కడ ఉండే వేలకొలది జీవులు మృత్యువాతపడుతున్నాయి.
బెర్లిన్, మే 16: ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టిన పెర్మాఫ్రాస్ట్ కరిగి అక్కడి జీవరాశుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఈ మంచుగడ్డలు కరగడంతో విషపూరితమైన బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. తద్వారా అక్కడ ఉండే వేలకొలది జీవులు మృత్యువాతపడుతున్నాయి. ధూళి, కంకర, ఇసుక పదార్థాలు ‘0’ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రెండేండ్ల పాటు గడ్డకట్టిన స్థితిలో ఉంటే ఆ పదార్థాన్ని పెర్మాఫ్రాస్ట్ అని పిలుస్తారు. గ్రీన్ల్యాండ్, అలస్కా, రష్యా, చైనా, తూర్పు యూరప్ తదితర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి.
ఈ శతాబ్దం చివరి నాటికి 2 వేలకు పైగా గనులు, పైపులైన్లు లాంటి నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే 5 వేలకు పైగా ప్రాంతాలు మరింత ప్రమాదంలోకి జారుకున్నాయని తెలిపారు. మంచు కరిగి విడుదలయ్యే విషపూరిత సమ్మేళనాల వల్ల చేపలు, ఇతర జలచరాలు ప్రమాదంలో పడుతున్నాయని జర్మనీలోని ఆల్ఫ్రెడ్ వెనెగర్ ఇన్స్టిట్యూట్కి చెందిన నిపుణులు మోరిట్జ్ లాంగర్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

