NTPC | ఎన్టీపీసీలో 147 ఖాళీలు
NTPC | ఎన్టీపీసీలో ఖాళీగా ఉన్న 147 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
NTPC | ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన పునరుత్పాదక ఇంధన రంగంలో అనుభవజ్ఞలైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎన్జీఈఎల్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అనుబంధ సంస్థ. దీనిలో 147 ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటికి ఆన్లైన్లో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు
ఇంజినీర్ 128, ఎగ్జిక్యూటివ్ 19 ఖాళీలు ఉన్నాయి. వీటిని సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్, సీఎన్ఆర్ తదితర విభాగాల్లో భర్తీ చేస్తారు.
అర్హతలు
సంబంధిత విభాగానికి చెందిన విద్యార్హతతో పాటు 1 నుంచి 3 ఏండ్ల పని అనుభవం ఉండాలి. వయసు 35 ఏండ్లకు మించరాదు.
చివరితేదీ
దరఖాస్తులు ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 7 చివరితేదీ. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://ngel.in/careerలో చూడవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

