చుక్కా రామయ్య గొప్ప విద్యావేత్త : సీఎం రేవంత్రెడ్డి
చుక్కా రామయ్యకు సమకాలీకులు లేరని, ఎంతోమంది విద్యార్థులను ఐఐటీలకు పంపిన గొప్ప విద్యావేత్త అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. ఐఐటీ అంటే రామయ్య గుర్తుకొచ్చే స్థాయిలో ఆయనన పేరు సంపాదించుకొన్నారని ప్రశంసించారు.
అంబర్పేట, నవంబర్ 20 : చుక్కా రామయ్యకు సమకాలీకులు లేరని, ఎంతోమంది విద్యార్థులను ఐఐటీలకు పంపిన గొప్ప విద్యావేత్త అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. ఐఐటీ అంటే రామయ్య గుర్తుకొచ్చే స్థాయిలో ఆయనన పేరు సంపాదించుకొన్నారని ప్రశంసించారు.
హైదరాబాద్ విద్యానగర్లో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వందో జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్రెడ్డి హాజరై రామయ్యకు జన్మదిన వేడుకలు తెలిపారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో కలిసి శాసనమండలిలో పనిచేయడం గొప్ప అనుభూతి పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

