చేతిలో బిట్ కాయిన్ పట్టుకొని ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 అడుగుల బంగారు విగ్రహాన్ని యూఎస్ క్యాపిటల్ భవనం ఎదుట ప్రతిష్ఠించారు. ఇది ప్రజలను ఆకర్షించడంతో పాటు వివాదానికి కేంద్రమైంది.
గృహ రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేటు 7.45 శాతానికి దిగొచ్చింది.
కనీస నగదు నిల్వలు లేని పొదుపు ఖాతాలపై విధించే జరిమానాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ నెల 7 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది.
ఈ ఏడాదైనా వడ్డీ రేటును పెంచుతారని ఆశించిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులకు నిరాశే ఎదురైంది. 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్వో నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం నోటిఫై చేసింది.
EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25శాతం వద్ద కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
గృహ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల రిజర్వు బ్యాంక్
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరుగుతున్న తొలి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలే ఎక్కువగా వస్తున్నాయి. శుక్రవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్బీఐ ప్రకట
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్, వడ్డీరేటుకు సంబంధించిన రంగాల షేర్లకు లభించిన మద్దతుతో సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. ఆర్థిక వ్యవస్థలోకి భారీగా నిధులను చొప్పించడా
Home Loan Interest Rates | రుణాలు తీసుకుని సొంతింటి కల సాకారం చేసుకునే వారికి బ్యాంకులు రుణాలిస్తాయి. అయితే, ఆయా బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేట్లపై రుణాలిచ్చే బ్యాంకుల్లో రుణం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ).. రిస్క్కు దూరంగా, సురక్షితమైన పెట్టుబడికి చక్కని నిర్వచనం. అయితే ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే మాత్రం రాబడులు తక్కువ. కానీ కొన్ని బ్యాంకుల్లో ఎఫ్డీలపైనా ఆకర్షణీయ వడ్డీ�
SBI | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్ఆర్ను 8.20 శాతానికి తగ్గించింది.
ఆహార ద్రవ్యోల్బణం దెబ్బకు రుణాలపై వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అంచనా వేశారు. ఆర్బీఐ రాబోయే అక్టోబర్, డిసెంబర్ నెలల్లో చేపట్టే విధ
అందరూ అనుకున్నట్లే అగ్రరాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. పడిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి, నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికి ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను అర శాతం �