మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు.
వానకాలంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనుగోలుకు అధి కా రులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం వాన కాలం కంటే ఈ సారి అధికంగా వరి సాగు విస్తీర్ణం ఉండడంతో అందుకు అనుగుణంగా ధాన్యం సేకర ణకు
జిల్లా పరిధిలో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరుగుతున్నది. దీంతో డీఎంఎఫ్టీ ఫండ్‌తో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై నెల వరకు రూ.36.69కోట్ల ఆదాయం గనుల శాఖ ద్వారా రావడం గమ�
తెలంగాణ ప్రభుత్వం పల్లెపల్లెనా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. క్రీడాకారులకు అన్నిరకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. క్రీడలపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్
రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. వారి సంక్షేమానికి రైతుబంధు, ఉచిత కరెంట్, రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నది. దీంతో రైతులకు వ్యవసాయంపై ఆసక్తి పెరిగి పంటల�
టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది.