వానకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. పాముకాటు ప్రమాదాలూ అధికంగా ఉంటాయి. రైతులు పగలు,రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. వానకాలం కావడంతో గుబుగుబురు పొదల�
నడి రోడ్డుపై వాహనం ఆగితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆగమాగమవుతుంది. వర్షాకాలంలో అయితే మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అకస్�
వాన.. వరదలా మారింది. తెరిపివ్వకుండా జలధారలు కురిపించింది. రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలను నీటితో తన వశం చేసుకుంది. నేలనంతా తడిపి ముద్ద చేసింది. మూడో రోజూ తగ్గేదేలే.. అంటూ తన ప్రతాపాన్ని చూపించింది. ఉమ్
దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో దాదాపు 92 సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రక ప్రాజెక్టుకు రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింద�
Health News | మందులను ఏ,బీ,సీ,డీ,ఎక్స్ వర్గాలుగా విభజిస్తారు. ఎక్స్ రకాలను గర్భిణులు, బాలింతలకు అసలు ఇవ్వం. ఏ రకాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. బీ కూడా ఫర్వాలేదు. సీ రకాన్ని మరీ అవసరమైతేనే ఇస్తాం. డీ రకం తల్లి ప్రాణాలను
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్న
కాళేశ్వరం జలాల రాకతో ఎల్ఎండీలో నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతున్నది. కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రాజన్న సిరిసిల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం సైతం వాతావరణం పూర్తిగా చల్లబడి ఉంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షంతో పాటు జిల్లా అంతటా ముసురుకుంది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షాలు మాత్రం లేవు. నల్లగొండ జిల్లాలో 12.3మ
రెండు రోజులుగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. వానకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరుణుడి కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రస్తుత ముసురు వర్షాలు రైతన్న�
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞ
జిల్లాలో పత్తిసాగు మరోసారి భారీగా జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. మైదాన, ఆయకట్టు ప్రాంతాల్లో సైతం రైతులు పత్తి పంటను విరివిగా చేపట్టారు. ప్రస్తుత వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తి సాగు.. రెండో పంట�
వర్షాకాలం ప్రారంభం అయింది. వర్షాలతో పాటే ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా,డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో జీహెచ్ఎంసీ సర్కి
సింగరేణి కార్మిక కాలనీల్లో తాగునీటి ఇక్కట్ల ను యాజమాన్యం తీర్చింది. గత కొంతకాలం గా కలుషిత నీరు వస్తుండడంతో కార్మిక, కార్మి కేతర కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. ఈ సమస్యను కార్మిక సంఘాలు యాజ మాన్యం, �