వర్షాకాలం అనగానే తరచూ కురిసే వర్షాలు.. అప్పుడప్పుడు కుండపోత. కానీ గత కొంతకాలంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. గత ఏడాది వరకు భారీ వర్షాలు నమోదుకాగా.. ఈ ఏడాది మాత్రం విచిత్ర పరిస్థితు
ఈ వానకాలం సీజన్లో 14,816 మెగావాట్ల అత్యధిక విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత గడిచిన తొమ్మిదేండ్లలో ఏ వానకాలంలోనూ ఇంత డిమాండ్ రాలేదు. ఈ నెల 25న 14,361 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రాగా, �
గత ఉమ్మడి పాలనలో కుదేలైన రైతును రాజును చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ‘రైతు బంధు’ పథకంతో పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకుంటున్నారు. 2018 సంవత్సరం నుంచి రైతు బంధు పథకానికి శ్ర�
Rythu Bandhu | 11వ విడత రైతుబంధు సాయం పంపిణీ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం సీజన్లో రికార్డుస్థాయిలో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624.74 కోట్ల పెట్టుబడి సాయం జమచేసింది. ఈ ఒక్క సీజన్లోనే 1.52 కోట్ల ఎకరాలకు పైగా భూమి�
రాష్ట్రంలో ప్రస్తుతం వానకాలం సాగుకుగాను భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తంగా 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సాగునీటిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రస్థాయ�
వానకాలం పంటల సాగు సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. ఈ నెల 9న జనగాం జిల్లా బయ్యన్నవాగు నుంచి నీటిని విడుదల చేయనున్నది ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశా�
బయటికి వెళ్తుంటే వెనకాలే తోక ఊపుకొంటూ వచ్చేస్తాయి బుజ్జి ప్రాణులు. షికారుకెళ్లడమంటే పప్పీలకెంత ఇష్టమో. అందుకే మార్నింగ్ వాక్‌లు, ఈవెనింగ్ వాక్‌లకు ఉత్సాహంగా సిద్ధమవుతాయి. ఎవరు అడుగు బయట పెట్టినా ‘నన�
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది.
Monsoon Diseases | రుతువులు మారిన ప్రతిసారీ సీజనల్ వ్యాధులు ముసురుకుంటాయి. అందులోనూ వర్షకాలం వచ్చిందంటే విష జ్వరాలు చుట్టుముడతాయి. చాలామందిలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ, మలేరియా కూడా వెంటాడతా�
వానకాలం సీజన్లో గోజాతి, గేదె జాతి పశువులకు గాలి కుంటు వ్యాధి సోకే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ వ్యాధి నివారణకు చర్యలు చేపడుతున్నటి. మూగ జీవాల్లో వ్యాధుల నివారణకు ప్రభుత్వం వ్యాధి నిరోధక టీకాల పంపిణీ ఉమ్మ�
వానకాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రోగాలబారిన పడక తప్పదు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. మెదడువాపు, చికున్‌గున్యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమ�
ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో సహజంగానే వ్యాధులు విజృంభిస్తుంటాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వీటితో పెద్ద ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.