Monsoon Season | వానాకాలంలో చెవి సమస్యలు నిజంగానే ఎక్కువవుతాయా?
Monsoon Season |వానలు మొదలయ్యాయి. అక్కడక్కడా వరదరూపం దాల్చాయి. ఈ సీజన్లో అందరూ చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. జీర్ణ వ్యవస్థనూ పట్టించుకుంటారు.
Monsoon Season | వానకాలంలో చెవికి సంబంధించిన రుగ్మతలు ఎక్కువ అవుతాయని విన్నాను. నిజమేనా? ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
– ఓ పాఠకురాలు
వానలు మొదలయ్యాయి. అక్కడక్కడా వరదరూపం దాల్చాయి. ఈ సీజన్లో అందరూ చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. జీర్ణ వ్యవస్థనూ పట్టించుకుంటారు. కానీ చెవిని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. వర ్షరుతువులో ఫంగల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. తేమ కారణంగా ఆ సూక్ష్మజీవులు చెవిని చుట్టుముడతాయి. అపరిశుభ్రమైన లోపలి భాగం, నాణ్యతలేని ఇయర్బడ్స్ కూడా సమస్యకు కారణం అవుతాయి. నొప్పి, దురద, దుర్వాసనతో కూడిన స్రావాలు, చెవిచుట్టూ వాపు.. మొదలైన లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చెవులను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవాలి.
తలస్నానం తర్వాత కాటన్ వస్త్రంతో తుడుచుకోవాలి. ఇయర్బడ్స్ చెవిలో పెట్టుకునే అలవాటు అనారోగ్యకరం. మరీ చల్లని, మరీ పుల్లని పానీయాలు సేవించకూడదు. వర్షంలో బయటికి వెళ్లకపోవడమే మంచిది. వెళ్లినా గొడుగు తీసుకెళ్లాలి. ఇతరుల ఇయర్ ఫోన్స్ ఉపయోగించవద్దు. దీనివల్ల హానికర క్రిములు ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. చెవిపోటు, చెవినొప్పి.. తదితర లక్షణాలు కనిపించగానే నిపుణులను సంప్రదించాలి. సొంతవైద్యం పనికిరాదు.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్,ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

