అధైర్యపడొద్దు .. ఆదుకుంటాం
గ్రామాల్లో దోమల నివారణకు ప్ర త్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ చంద్రకళ తెలిపారు. కోనాపూర్ గ్రామంలో దోమల నివారణకు ప్రతి వీధిలో హైపోక్లోరైడ్ రసాయనాన్ని పారిశుధ్య కార్మికులు పిచికారీ చేశారు.
- వర్షాల బాధితులకు అండగా ఎమ్మెల్యేలు, అధికారులు
- గ్రామాలు, పట్టణాల్లో పర్యటన
- ఇండ్లు కూలిపోయిన వారికి ఆర్థిక సాయం అందజేత
- దెబ్బతిన్న రోడ్ల పరిశీలన, మరమ్మతులకు ఆదేశం
- వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు
- చెరువులు, ప్రాజెక్టుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
రామాయంపేట, జూలై 29 : గ్రామాల్లో దోమల నివారణకు ప్ర త్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ చంద్రకళ తెలిపారు. కోనాపూర్ గ్రామంలో దోమల నివారణకు ప్రతి వీధిలో హైపోక్లోరైడ్ రసాయనాన్ని పారిశుధ్య కార్మికులు పిచికారీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు రసాయన మందు పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల్లో నిల్వ నీటిని తొలిగించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీపక్‌రెడ్డి, వార్డు సభ్యులు, కార్యదర్శి, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఇమ్మానియేల్ ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

