వారం రోజులుగా గెరువు లేకుండా ఏకధాటిగా వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నష్టం భారీగానే జరిగింది. పలువురి ఇండ్లు కూలిపోయాయి. పంటలూ దెబ్బతిన్నాయి.
నిజామాబాద్ : కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులకు ఎమ్మెల్సీ కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి