Rains | రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతున్నదని, దీంతో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 39.8, కనిష్ఠం 26.0 డిగ్రీలు, గా
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా, సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షం కురిసిం ది. ఈ మేరకు హైదరాబాద్ వాతావర ణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అ�
అకాల వర్షం అన్నదాతలను దెబ్బ కొట్టింది. గాలీవాన బీభత్సం రైతుల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. అన్నదాతలపై ప్రకృతి పగ బట్టిందా అన్నట్టుగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పెనుగాలులతో కూడిన వర�
Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడింది. పలు చోట్ల రహదారులపై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నద�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
Rains | మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న వాయుగుండం ప్రభావంతో వచ్చే ఆరు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.