Pakala Vagu | తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆగస్టు 18 వరకు వర్షాలుంటాయని పేర్కొంది. నేడు ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాత్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా రెడీ జారీ చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి గూడూరు మండలంలో పాకాల వాగు బ్రిడ్జిపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదనీటితో గూడూరు, నెక్కొండ, కేసముద్రం మండలాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి.
Election | ఓదెల పెరక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Urea shortage | సైదాపూర్‌లో యూరియా కొరత.. వర్షాన్ని లేక్క చేయకుండా రైతుల క్యూ..!
Krishnashtami | చిగురుమామిడిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆకట్టుకున్న చిన్నారుల వేశధారణ