Urea shortage | సైదాపూర్, కరీంనగర్ : మండల కేంద్రం లోని వెన్కపల్లి, సైదాపూర్ సింగిల్ విండో వద్దకు 450 బస్తాల యూరియా వచ్చింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు కేంద్రం వద్దకు చేరు కున్నారు. రైతుకు 2 బ్యాగ్ ల చొప్పున యూరియా అందించారు.
పలువురు రైతులకు యూరియా అందలేదు . యూరియా కోసం రోజు ఎదురు చూడాల్సి వస్తున్నదని సర్పడా ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.