చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల)లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణ పై అవగాహన సదస్సు గురువారం నిర్వహించార�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని, తెలంగాణ ప్రాంత విముక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంలో అన్యాయానికి, దోపిడీకి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాగించిన మహోన్నత ప
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఐలేని రాజవ్వ నిరుపేద కుటుంబానికి చెందిన ఆవు మంగళవారం మృతి చెందింది. కుటుంబంలో రాజవ్వ కొన్ని సంవత్సరాల క్రితం భర్తతో పాటు కొడుకు కూడా మృతి చెందింది
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ తెలంగాణ మోడల్ స్కూల్ (టీజీ ఎంఎస్) ప్రిన్సిపాల్ హర్జీత్ కౌర్ ప్రతిష్టాత్మక ‘శిక్షా రత్న అవార్డు-2026’ను అందుకున్నారు. హైదరాబాద్‌లోని కాన్హా శాంతి వనంలో ఈనెల 6 �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 2 కె -రన్ పోటీలను నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచ�
మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్ హామీ ఇచ్చారు. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఆయన శనివారం పరామర్శించి మృతుల చిత్రపటాని�
ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీలతో యువతను ఆకర్షించిన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
మొక్కలు నాటి సంరక్షించాలని జగిత్యాల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మొక�
తల్లి ప్రేమకు హద్దులు లేవని, అది మనుషులకే కాదు మూగజీవాలకూ ఒకేలా ఉంటుందని గుర్తు చేసే హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ
రక్త నిధిలో ఎల్లప్పుడు తగిన నిల్వలు ఉండాలంటే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరచుగా రక్తదానం చేయాలని జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి అధికారి ముస్కు మైత్రిరెడ్డి సూచించారు.
ప్రతీ వ్యక్తి ఉజ్వల భవిష్యత్‌కు క్రమశిక్షణ అనబడే గట్టి పునాది పడాలని, టీనేజీలో స్వయం నియంత్రణను కలిగి మంచి అలవాట్లతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రచయి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులతో క
జగిత్యాల జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ అధ్యక్షుడిగా కుసుమ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని భాగ్యరాజా ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్ల
మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాల�
సైదాపూర్ మండల కేంద్రం లోని వెన్కపల్లి, సైదాపూర్ సింగిల్ విండో వద్దకు 450 బస్తాల యూరియా వచ్చింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు కేంద్రం వద్దకు చేరు కున్నారు. రైతుకు 2 బ్యాగ్ ల చొప్పున యూరియా అందించారు.