monkey | వానర మాతృ ప్రేమ..!
తల్లి ప్రేమకు హద్దులు లేవని, అది మనుషులకే కాదు మూగజీవాలకూ ఒకేలా ఉంటుందని గుర్తు చేసే హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి కోతి ప్రాణాలు కోల్పోయింది.
monkey | తంగళ్లపల్లి/సిరిసిల్ల : తల్లి ప్రేమకు హద్దులు లేవని, అది మనుషులకే కాదు మూగజీవాలకూ ఒకేలా ఉంటుందని గుర్తు చేసే హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి కోతి ప్రాణాలు కోల్పోయింది. అయితే తన తల్లి మరణించిందనే విషయం తెలియని పసి కోతి మాత్రం ఆమె శరీరాన్ని గట్టిగా హత్తుకుని ఒడిలోనే నిద్రపోయిన దృశ్యం అక్కడున్న ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
తల్లి ఒడిలోనే తనకు రక్షణ ఉందన్న అమాయక నమ్మకంతో ఉన్న ఆ చిన్నారి కోతి దృశ్యం మానవత్వాన్ని తట్టి లేపింది. ఈ ఘటనను చూసిన స్థానికులు తల్లి-బిడ్డల బంధానికి ఇదే నిదర్శనమంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ హృదయాన్ని కదిలించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారి, వేలాది మంది నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

