Maha Kumbh Mela | ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Maha Kumbh Mela) ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో ఘనంగా కొనసాగుతోంది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అ�
Ayodhya | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ( Maha Kumbh) వేళ అయోధ్యకు కూడా భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. అయోధ్య రామ మందిరాన్ని (Ram temple) సందర్శిస్తున్నారు.
Mauni Amavasya : రేపు మౌనీ అమావాస్య సందర్భంగా.. ఒక్క రోజే సుమారు పది కోట్ల మంది కుంభమేళాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో 15 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.
Maha kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 14 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభు
Amit Shah | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh 2025)లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన్నారు.
Mahakumbh: కుంభమేళాలో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన లిక్కర్ స్మగ్లర్ ప్రవేశ్యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏడాదిరన్నర క్రితం అతను పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.
Republic Day Parade | దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘మహా కుంభ్’ శకటం ఎంతో ఆకట్టుకున్నది. ప్రయోగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కుంభమేళాకు సంబంధి
Mahakumbh | మహా కుంభమేళాకు కోట్లమంది భక్తులు పోటెత్తుతున్నా ప్రయాగ్‌రాజ్‌లో స్వచ్ఛమైన గాలికి మాత్రం కొదువ ఉండటం లేదు. దాంతో పర్యావరణపరంగా కూడా ఈ పుణ్య నగరి శభాష్ అనిపించుకుంటోంది.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 10 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ
హిందువులు పాటించాల్సిన ఆచార వ్యవహారాలు, పాటించాల్సిన ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ఒక ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతున్నది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న క్రమంలో �