Mahakumbh Mela: ప్రయాగ్‌రాజ్‌కు నాగసాధువులు వచ్చేస్తున్నారు. గిరి మహారాజ్ అనే సాధువు ఇవాళ ఉదయం 4 గంటలకు 61 కుండల నీటితో స్నానం చేశారు. 21 రోజుల పాటు ఆ పుణ్య స్నానం ఆచరించనున్నట్లు చెప్పారు. సమాజా సంక్షేమ
Chhotu Baba | బాబా అంటేనే అతన్ని అందరూ పవిత్రంగా చూస్తారు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి.. పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంటారు. ఇక బాబాల ఆశీర్వాదం కోసం భక్తులు బారులు తీరుతుంటారు.
Maha Kumbh Mela | జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళా (Maha Kumbh Mela) నేపథ్యంలో ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించినట్లు (IMD launches special webpage) ఐఎండీ తెలిపింది.
Maha Kumbh Mela | జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళా (Maha Kumbh Mela)కు ఉత్తరప్రదేశ్‌లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) ముస్తాబవుతోంది.
Maha Kumbh: మహాకుంభ మేళాకు ప్రయాగ్‌రాజ్ సిద్దమైంది. సుమారు 40 కోట్ల మంది అక్కడ ఈ సారి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. దీని కోసం 160,000 టెంట్లు, 150,000 టాయిలెట్లు, 1,250 కిలోమీ పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.
Maha Kumbh 2025 | కుంభమేళాలో పాల్గొనడం హిందువుల కల. జనవరి 13న మహా కుంభమేళా మొదలై.. ఫిబ్రవరి 26 వరకు సాగనున్నది. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు మహా కుంభమేళాకు తరలిరానున్నారు. ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. యూపీ సీఎం యో�
Indian Railway | కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. కుంభమేళా సందర్భంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జన�
మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.
పురుషునితో లైంగిక సంబంధానికి మహిళ అంగీకరించినప్పటికీ, అటువంటి అంగీకారానికి కారణం ఆమె భయపడటం లేదా తప్పుడు తలంపు అయినట్లయితే, ఆ లైంగిక సంబంధం అత్యాచారమే అవుతుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. పెండ్లి చ�
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌కు (Kalindi Express) తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. అయితే రైలు�
Man Sleeps On Railway Track | ఒక వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైలు పట్టాలపై నిద్రించాడు. ఒక రైలు అతడ్ని సమీపించింది. గమనించిన లోకో పైలట్ ఆ రైలును నిలిపివేశాడు. ఆ వ్యక్తిని నిద్ర లేపి రైలు పట్టాల నుంచి పక్కకు వెళ్లమని చె�
Woman Jumps From Building | ప్రియుడితో గొడవపడిన మహిళ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా మరణించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Principal Forcibly Removed | మహిళా ప్రిన్సిపాల్‌ను బలవంతంగా తొలగించారు. కొత్త ప్రిన్సిపాల్ కోసం కుర్చీ ఖాళీ చేయాలని స్కూల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో ఛైర్‌ను ముందుకు లాగి బలవంతంగా ఆఫీస్ నుంచి తొలగిం�