Cop Dumps Soil In Food | మహా కుంభమేళాలో ఒక పోలీస్ అధికారి దారుణంగా ప్రవర్తించాడు. ఒకచోట వండుతున్న ఆహారంలో మట్టిపోశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో మహా కుంభమేళా (Maha Kumbh Mela) కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా ప్రకటించారు.
మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమయ్యాడు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాట విషాదం మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభ్ ప్రాంతంలోని సెక్టార్ 22లో ఝున్సీ ఛత్నాగ్ ఘాట్, నాగేశ్వర్ ఘటాల్ సమీపంలో గురువారం అగ్నిప్ర�
Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Kumbh Mela) వరుసగా 18వ రోజు కొనసాగుతోంది.
Mahakumbh | బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లోని త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది. దాంతో త్రివేణి సంగమంలోని ఘాట్లు అన్ని కిటకిటలాడుతున్నాయి.
Harish Rao | ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన తీవ్ర బాధను మిగిల్చిందని ప్రధాని మోదీ అన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం అన్ని రకా
Maha Kumbh Mela | ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Maha Kumbh Mela) ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో ఘనంగా కొనసాగుతోంది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అ�
Ayodhya | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ( Maha Kumbh) వేళ అయోధ్యకు కూడా భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. అయోధ్య రామ మందిరాన్ని (Ram temple) సందర్శిస్తున్నారు.