Delhi Railway Station | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు భారీగా భక్తులు చేరుకున్�
Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగున్న మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవ�
Maha Kumbh: మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్ హైవేపై బొలెరో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుంభమేళా వెళ్తున్న 10 మంది భక్తులు మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు పుణ్య స్
మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణకు గురి కావడంతో ఆమె కిన్నర్ అఖాడా ‘మహా మండలేశ్వర్'గా కొనసాగనున్నారు. గత నెల 24న ఆమెను ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మహా మండలేశ్వర్‌గా ప్రకటించారు.
అత్యాచార బాధితురాలికి వైద్యపరంగా గర్భవిచ్ఛితి చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే అధికారం బాధితురాలికి ఉందని తెలిపింది. గర్భవిచ్ఛితి�