KTR | హైదరాబాద్ : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు పిల్లలు సహా 15 మంది చనిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల, గాయపడ్డ వారి కుటుంబాలకు ఓదార్పు అవసరమన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో జనాన్ని కంట్రోల్ చేసేందుకు ఉత్తమమైన యంత్రాంగం అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Deeply saddened by the tragic stampede at New Delhi Railway Station, which claimed the lives of 15 innocent people, including three children
My heartfelt condolences go out to the families and loved ones of the victims.
May they find strength and solace in this difficult time.…— KTR (@KTRBRS) February 16, 2025
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | నా పక్కనున్నోళ్లే పని చేయనిస్తలేరు..! వాళ్లందరికీ నా కుర్చీపైనే ఆశ..!!
Inter Hall Tickets | ఇంటర్ హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్.. దారితప్పడం, అడ్రస్ తెలియకపోవడం ఉండదిక
Chicken | చౌటుప్పల్ మండలంలో 1500 కోళ్లు మృతి