Mahakumbh : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో జరుగుతున్న మహాకుంభమేళా (Mahakumbh) లో 77 దేశాల (77 countries) కు చెందిన 118 మంది రాయబారులు, దౌత్యవేత్తల (Diplomats) బృందం సందడి చేసింది. వారిలో వివిధ దేశాల రాయబార కార్యాలయాల చీఫ్‌లు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఉన్నారు. వారంతా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Prayagraj, UP | 118-member delegation, including Heads of Missions (HOMs), spouses of HOMs, and diplomats from 77 countries, arrive at Maha Kumbh Mela Kshetra. #MahaKumbh2025 pic.twitter.com/zSUH03EzYm
— ANI (@ANI) February 1, 2025
#WATCH | Prayagraj, UP: A 118-member delegation, including Heads of Mission (HoM), spouses of HoMs, and diplomats from 77 countries, who arrived at the #MahaKumbhMela2025, take holy dip at the Triveni Sangam. pic.twitter.com/fidTYs44bS
— ANI (@ANI) February 1, 2025
కాగా ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా కొనసాగుతున్నది. ఫిబ్రవరి 26న ఈ కుంభమేళా ముగియనుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రోజుకు సమారుగా కోటి మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. సజావుగా సాగుతున్న కుంభమేళాలో గత బుధవారం ఒక అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మందికిపైగా గాయపడ్డారు.
Custom duty | కేంద్ర బడ్జెట్.. 36 రకాల ఔషధాలపై 100 శాతం పన్ను మినహాయింపు
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
Budget 2025 | ఉద్యోగులకు ఊరట కలిగేనా.. ఆదాయపు పన్ను పరిమితి పెంపుపై పదేళ్లుగా వివక్ష!
Union Budget | సీతమ్మ కరుణించేనా? పసుపుబోర్డుకు పైసలిచ్చేనా?
Gas Cylinder Price | బడ్జెట్‌కు ముందు గుడ్‌న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర