Road accident | మహా కుంభమేళా (Mahakumbh) కు వెళ్తూ ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న క్రూయిజర్ జీపు (Cruiser Jeep) ను లారీ (Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Mahakumbh | పలువురు ప్రముఖులు కూడా కుంభమేళాకు క్యూ కడుతున్నారు. ఇవాళ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబసమేతంగా కుంభమేళాకు హాజరయ్యారు.
Mahakumbh | పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మహా కుంభమేళా (Mahakumbh) లో పుణ్యస్నానం చేశారు. కుటుంబసమేతంగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రయాగ్రాజ్ (Prayagraj) కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆయ�
Mahakumbh | ప్రయాగ్రాజ్లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో ప్రయాగ్రాజ్ ప్రాంతంలోని గంగా, యమునా నదీ జలాల్లో స్నాన
Mahakumbh | మహా కుంభమేళా (Mahakumbh) లో మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తీవ్ర భయాందోళనలు సృష్టించింది. మహాకుంభ్ ప్రాంతంలోని పలుచోట్ల మంటలు చెలరేగాయి.
Mahakumbh | మహాకుంభమేళా (Mahakumbh) లో 77 దేశాల (77 countries) కు చెందిన 118 మంది రాయబారులు, దౌత్యవేత్తల (Diplomats) బృందం సందడి చేసింది. వారిలో వివిధ దేశాల రాయబార కార్యాలయాల చీఫ్లు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఉన్నారు.
Mahakumbh | ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా మూడో అమృత స్నానాలు జరగనున్నాయి. ఆ రోజు కూడా భక్తులు భారీగా అమృత స్నానాలకు తరలివచ్చే అవకాశం ఉంది. దాంతో మళ్లీ తొక్కిసలాట లాంటి దుర్ఘటన పునరావృతం కాకుండా అధికారులు ముంద�
Mahakumbh | బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రయాగ్రాజ్ (Prayagraj) లోని త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది. దాంతో త్రివేణి సంగమంలోని ఘాట్లు అన్ని కిటకిటలాడుతున్నాయి.
Mahakumbh | మౌని అమావాస్య పుణ్య తిథిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్యలో సాధువులు, యోగులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా వారిపై హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి పూల వర్ష
Mallikarjun Kharge | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా బీజేపీ నేతలు పవిత్ర స్నానాలు ఆచరించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా విమర్శించారు. వారు గంగా నదిలో ము�
Mahakumbh: కుంభమేళాలో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన లిక్కర్ స్మగ్లర్ ప్రవేశ్యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏడాదిరన్నర క్రితం అతను పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.
Akhilesh Yadav | ఇవాళ్టికి కుంభమేళా ప్రారంభమై 14 రోజులు కాగా.. 14 కోట్ల మందికి పైగా ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ మహా కుంభమేళాకు తరలివస్తున్నారు.
Mahakumbh | మహా కుంభమేళాకు కోట్లమంది భక్తులు పోటెత్తుతున్నా ప్రయాగ్రాజ్లో స్వచ్ఛమైన గాలికి మాత్రం కొదువ ఉండటం లేదు. దాంతో పర్యావరణపరంగా కూడా ఈ పుణ్య నగరి శభాష్ అనిపించుకుంటోంది.