Mahakumbh : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ఉప ముఖ్యమంత్రి (Deputy CM), జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మహా కుంభమేళా (Mahakumbh) లో పుణ్యస్నానం చేశారు. కుటుంబసమేతంగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆయన వెంటనే భార్య, కుమారుడు, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు.
మహా కుంభమేళాకు ప్రతిరోజూ కోటి మందికిపైగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 56 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. ఈ కుంభమేళా ముగిసేసరికి దాదాపు 45 కోట్ల మంది పాల్గొంటారని ముందుగా అంచనా వేశారు. కానీ ఇప్పటికే ఆ అంచనా కంటే 10 కోట్ల మంది ఎక్కువగా మహా కుంభమేళాలో పాల్గొన్నారు. మరో వారం రోజులపాటు కుంభమేళా కొనసాగనుంది.
#WATCH | Uttar Pradesh | Andhra Pradesh Deputy CM Pawan Kalyan, along with his family, took a holy dip at the #MahaKumbhMela2025 in Prayagraj and offered prayers. pic.twitter.com/CcgKRu1tyy
— ANI (@ANI) February 18, 2025
Ashley clair | ఆయనతో సంబంధం అలా మొదలైంది.. ఎలాన్ మస్క్‌తో రిలేషన్‌పై అష్లీ క్లెయిర్
USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
Health Tips | నిద్రలో కాళ్లూచేతులు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
Plane Crash | తలకిందులైంది.. రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడిన విమానం
High Court | హైడ్రా చర్యలు చట్టవ్యతిరేకం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు