Mahakumbh : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో మహా కుంభమేళా (Mahakumbh) కొనసాగుతోంది. రోజుకు కోటి మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే ఈ మహాకుంభమేళాలో పాల్గొన్న భక్తుల సంఖ్య 56 కోట్లు దాటింది. పలువురు ప్రముఖులు కూడా కుంభమేళాకు క్యూ కడుతున్నారు. ఇవాళ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబసమేతంగా కుంభమేళాకు హాజరయ్యారు.
భార్య, పిల్లలతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా కుటుంబంతో కలిసి కుంభమేళాకు విచ్చేశారు. సింగర్ షాన్ కూడా కుటుంబసమేతంగా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించారు. వెంకయ్యనాయుడు, ప్రహ్లాద్ జోషి, షాన్ కుటుంబాలు పుణ్యస్నానాలు ఆచరించిన దృశ్యాలను కింది వీడియోల్లో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Uttar Pradesh | Former Vice President Venkaiah Naidu, along with his family, took a holy dip at the #MahaKumbhMela2025 in Prayagraj and offered prayers. pic.twitter.com/hcve7I5WpF
— ANI (@ANI) February 18, 2025
#WATCH | Uttar Pradesh | Union Minister Pralhad Joshi, along with his family, took a holy dip at the #MahaKumbhMela2025 in Prayagraj and offered prayers. pic.twitter.com/83ftzlme2H
— ANI (@ANI) February 18, 2025
#WATCH | Uttar Pradesh | Singer Shaan took a holy dip at the #MahaKumbhMela2025 in Prayagraj and offered prayers. pic.twitter.com/OP25Cr00f1
— ANI (@ANI) February 18, 2025
Ashley clair | ఆయనతో సంబంధం అలా మొదలైంది.. ఎలాన్ మస్క్‌తో రిలేషన్‌పై అష్లీ క్లెయిర్
USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
Health Tips | నిద్రలో కాళ్లూచేతులు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
Plane Crash | తలకిందులైంది.. రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడిన విమానం
High Court | హైడ్రా చర్యలు చట్టవ్యతిరేకం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు