Home
Holy dip
Holy dip
-
"Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్‌రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు"
2 years agoMaha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది."Maha Kumbh Mela | మహాశివరాత్రి.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు"
2 years agoప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) ఆరోది, చివరిదైన అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంఘమానికి తరలివస్తున్నారు. దీంతో గంగానదీ తీరం భ"Mahakumbh | మహా కుంభమేళాలో మాజీ ఉపరాష్ట్రపతి పుణ్య స్నానం.. Videos"
2 years agoMahakumbh | పలువురు ప్రముఖులు కూడా కుంభమేళాకు క్యూ కడుతున్నారు. ఇవాళ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబసమేతంగా కుంభమేళాకు హాజరయ్యారు."Maha Kumbh | మాఘ పౌర్ణమి.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు"
2 years agoఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు (Maha Kumbh) భక్తుల తాకిడి పెరిగింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. బుధవారం తెల్లవా�"Maha Kumbh | 16 రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా.. 45 కోట్ల మంది పుణ్యస్నానాలు.. ప్రకటించిన యూపీ సర్కార్"
2 years agoMaha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు పోటెత్తుతున్నారు. ఇక మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 45 కోట్ల మంది యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానా"Droupadi Murmu | త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం.. గంగమ్మకు ప్రత్యేక పూజలు"
2 years agoDroupadi Murmu | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొన్నారు."Maha Kumbh Mela | మహా కుంభమేళా.. 40 కోట్ల మంది పుణ్యస్నానాలు"
2 years agoMaha Kumbh Mela | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు (devotees) పోటెత్తుతున్నారు."PM Modi | మహాకుంభమేళా.. త్రివేణీ సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానాలు"
2 years agoPM Modi | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు."Maha Kumbh Mela | భక్తజనసంద్రంగా ప్రయాగ్‌రాజ్.. వసంత పంచమి అమృత స్నానాలు షురూ"
2 years agoఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళ (Maha Kumbh Mela) భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామ�"Maha Kumbh Mela | భక్తజనసంద్రమైన త్రివేణీ సంగమం.. 50 లక్షల మంది పుణ్యస్నానాలు"
2 years agoMaha Kumbh Mela | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తజనసంద్రంగా మారింది. అక్కడ జరుగుతున్న మహాకుంభమేళాలో (Maha Kumbh Mela) పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు."Mauni Amavasya: రేపే మౌనీ అమావాస్య.. ఒక్క రోజే కుంభమేళాలో 10 కోట్ల మంది పుణ్య స్నానాలు"
2 years agoMauni Amavasya : రేపు మౌనీ అమావాస్య సందర్భంగా.. ఒక్క రోజే సుమారు పది కోట్ల మంది కుంభమేళాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో 15 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు."Amit Shah | మహాకుంభమేళాలో అమిత్ షా.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు"
2 years agoAmit Shah | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh 2025)లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన్నారు."Mahakumbh: పుణ్యస్నానం కోసం కుంభమేళాకు.. పోలీసులకు చిక్కిన లిక్కర్ స్మగ్లర్"
2 years agoMahakumbh: కుంభమేళాలో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన లిక్కర్ స్మగ్లర్ ప్రవేశ్యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏడాదిరన్నర క్రితం అతను పోలీసుల నుంచి తప్పించుకున్నాడు."Maha Kumbh | మూడు రోజుల్లో 6 కోట్ల మంది.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు"
2 years agoఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందిక�"Maha Kumbh Mela | కుంభమేళాకు తరలివస్తున్న భక్తులు.. త్రివేణి సంగమంలో లక్షలాది మంది పవిత్ర స్నానాలు"
2 years agoMaha Kumbh Mela | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా (Maha Kumbh Mela) ఘనంగా ప్రారంభమైంది.తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















