Mahakumbh : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం ప్రయాగ్రాజ్ (Prayagraj) లోని త్రివేణి సంగమం (Triveni Sangam) దగ్గర మహా కుంభమేళా (Mahakumbh) ఘనంగా జరుగుతోంది. ఈ మహా కుంభమేళాకు దాదాపుగా రోజుకు కోటి మంది చొప్పున భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. ఇవాళ మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భారీ రద్దీ కారణంగా తీర్థరాజ్ సంగం తీరంలో తొక్కిసలాట జరిగి 14 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.
అయితే మౌని అమావాస్య పుణ్య తిథిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్యలో సాధువులు, యోగులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా వారిపై హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు. హెలికాప్టర్లతో సాధువులు, యోగులపై పూలవర్షం కురిపిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: Flower petals showered on saints and seers taking a holy dip at Triveni Sangam on the occasion of Mauni Amavasya. pic.twitter.com/N2qelHc0bW
— ANI (@ANI) January 29, 2025
#WATCH | #Mahakumbh | Prayagraj: Flower petals showered on saints and seers taking a holy dip at Triveni Sangam on the occasion of Mauni Amavasya. pic.twitter.com/pKZsKA5ahU
— ANI (@ANI) January 29, 2025
PM Modi | ‘ఫిబ్రవరి 5న ఆప్ పోతుంది.. బీజేపీ వస్తుంది’.. ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
Income Tax | ట్రంప్ కీలక ప్రతిపాదన.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు!
ఇక వారానికి నాలుగు రోజులే పని.. బ్రిటన్లో 200 కంపెనీలో కీలక నిర్ణయం!
Milk | చిన్న పిల్లలకు ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా?