Income Tax | ట్రంప్ కీలక ప్రతిపాదన.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు!
Income Tax | అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్నును రద్దు చేయాలని సోమవారం ప్రతిపాదించారు. ఐటీ రద్దు చేస్తే అది వ్యక్తులకు, కుటుంబాలకు ఖర్చు చేయగల ఆదాయాన్ని పెంచుతుందని ఆయన భావిస్తున్నారు.
Income Tax | వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్నును రద్దు చేయాలని సోమవారం ప్రతిపాదించారు. ఐటీ రద్దు చేస్తే అది వ్యక్తులకు, కుటుంబాలకు ఖర్చు చేయగల ఆదాయాన్ని పెంచుతుందని ఆయన భావిస్తున్నారు.
ఇది పాత అమెరికన్ పద్ధతులను తిరిగి తేవడమే కాక, దేశ సంపద పెరుగుతుందని, అమెరికాను సుసంపన్న దేశంగా చేస్తుందని, మునుపెన్నడూ లేనంతా పటిష్ఠవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదాయపు పన్ను రద్దు ద్వారా వచ్చే లోటును దిగుమతుల సుంకాల ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్ చెప్పారు. ఆ దేశాలను అత్యధిక సుంకాలు విధించే దేశాలుగా పేర్కొన్న ఆయన, అమెరికాకు హాని కలిగించే దేశాలపై సుంకాలను తప్పక విధిస్తామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

