Home
Andhrapradesh-news
Ap News Centenarian Woman Casts Her Vote In Panchayat Elections Receives Praise From Cm Chandrababu
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
AP News | ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో 110 ఏళ్ల వృద్ధురాలు తాటికాయల రాఘవమ్మ ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత వయస్సులోనూ ఆమె ఓటు హక్కు వినియోగించుకోవడంతో సీఎం చంద్రబాబు స్పందించారు.
AP News : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో 110 ఏళ్ల వృద్ధురాలు తాటికాయల రాఘవమ్మ ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత వయస్సులోనూ ఆమె ఓటు హక్కు వినియోగించుకోవడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ వయసులోనూ ఓటువేసి నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారంటూ ఆయన ప్రశంసించారు.
ఓటు విలువను చాటి చెబుతూ నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ బామ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 110 ఏళ్ల వయసులో ఓటు హక్కుపై ఆమెకున్న బాధ్యత, నిబద్ధత అందరికీ ఆదర్శమని పేర్కొంటూ ఆమె ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న ఫొటోను సీఎం తన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగియగా.. ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

